Home ఆధ్యాత్మికం వైభవంగా శ్రీనివాస కళ్యాణం

వైభవంగా శ్రీనివాస కళ్యాణం

351
0

చీరాల : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి దేవస్థానం వేంకటేశ్వరస్వామి కళ్యాణం అత్యంత వైభోవంగా నిర్వహించారు. వాసవి అమ్మవారి జయంతి ఉత్సావాల సందర్భంగా వాసవి అమ్మవారి ఆలయం అధ్యక్షులు గుంటూరు మాధవరావు స్వామి వారికీ, అమ్మ వారికీ తలంబ్రాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి వారి కళ్యాణం తిలకించారు. తీర్ధ ప్రసాదాలు పొందారు.