Home బాపట్ల స్వతంత్ర అభ్యర్థిగా కె సామ్యేలు నామినేషన్ఆంధ్రప్రదేశ్బాపట్లస్వతంత్ర అభ్యర్థిగా కె సామ్యేలు నామినేషన్By vijayadmin - November 15, 2026250FacebookTwitterPinterestWhatsApp కారంచేడు(DN5 News) : మండలంలోని స్వర్ణపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ పదవికి గ్రామానికి చెందిన కుమ్మరి సామియ్యేలు నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి అందజేశారు.