Home విద్య ప్రైడ్ స్కూల్ ఆవ‌ర‌ణ‌లో జిల్లా ఒల‌పింక్ క్రీడ‌లు

ప్రైడ్ స్కూల్ ఆవ‌ర‌ణ‌లో జిల్లా ఒల‌పింక్ క్రీడ‌లు

405
0

చీరాల : సెప్టెంబ‌ర్ 16న ప్రైడ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆవ‌ర‌ణ‌లో ప్ర‌కాశం జిల్లా స్టూడెంట్ ఒలిపింక్ పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు స్కూల్ క‌ర‌స్పాండెంట్ బి అశోక్‌బాబు, ఒలిపింక్ జిల్లా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కావూరి న‌రేంద్ర‌రెడ్డి తెలిపారు. ఖోఖో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, హ్యాండ్‌బాల్‌, త్రోబాల్‌, ఫుట్‌బాల్ పోటీలు 8, 10, 12, 14, 17, 19, 22, 25 వ‌య‌స్సు గ్రూపుల వారీగా జ‌రుగుతాయ‌ని ఒలంపిక్ జిల్లా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కావూరి న‌రేంద్ర‌రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్ధుల‌కు రాష్ట్ర‌స్థాయిలో పోటీలు ఈనెల 21, 22, 23తేదీల్లో చీరాల‌ప‌ట్ట‌ణంలోనే జ‌రుగుతాయ‌ని తెలిపారు. పోటీల్లో పాల్గొనే విద్యార్ధులు ఆధార్ కార్డు, స్ట‌డీ స‌ర్టిఫికేట్‌, పాస్‌పోటోలు తీసుకుని రావాల‌ని కోరారు. వివ‌రాల‌కు 90104 69696నంబ‌రులో సంప్ర‌దించాల‌ని కోరారు.