Home బాపట్ల వేటపాలెంలో దారుణం

వేటపాలెంలో దారుణం

37
0

వేటపాలెం (DN5NEWS) : వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. సెల్ఫోన్ ఛార్జింగ్ కేబుల్ మెడకు బిగించి భార్యను ఆమె భర్త హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై జనార్ధన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది.