Home ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నాలుగోసారి…

విజయవాడలో నాలుగోసారి…

482
0

విజయవాడ :  టిడిపి మహానాడుకు విజయవాడ ఇది నాలుగోసారి వేదిక కావడం విశేషం. తొలి మహానాడు 1983లో, 1988, 2000లో జరిగాయి. ప్రస్తుతం ఇది నాలుగో మహానాడు. తొలిసారిగా సిద్ధార్థ వైద్య కళాశాలకు ఎదురుగా ఖాళీ ప్రదేశంలో 1983 మే 27, 28, 29 తేదీల్లో, రెండోసారి 1988లో మే 23 నుంచి 29 వరకూ వారం రోజులు తాడేపల్లి వద్ద కృష్ణా నది ఒడ్డున 150 ఎకరాల్లో, మూడోసారి 2000లో మూడోసారి పి.బి.సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో జరిగాయి.