Home బాపట్ల డిజిటల్‌ ఐడిల ప్రక్రియ వేగవంతం

డిజిటల్‌ ఐడిల ప్రక్రియ వేగవంతం

6
0

చీరాల (DN5 News) : వైసిపి ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు స్థానిక గోరంట్ల రెసిడెన్సీలో వైసిపి మండల, పట్టణ, గ్రామ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. డిజిటలైజేషన్ చేసిన వ్యక్తుల ఐడి కార్డుల డౌన్లోడ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. సమావేశంలో వైసిపి అనుబంధ విభాగాల అధ్యక్షులు, నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.