Home గుంటూరు వట్టిచెరుకూరులో బాబుషూరిటీ

వట్టిచెరుకూరులో బాబుషూరిటీ

67
0

ప్రతిపాడు (Pattipadu) : వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామంలో టిడిపి (TDP) నేత బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో (Chandrababu) బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.