Home గుంటూరు ప్ర‌కాశం పంతులు చిత్ర‌ప‌టానికి….

ప్ర‌కాశం పంతులు చిత్ర‌ప‌టానికి….

308
0

బాప‌ట్ల : ఆంద్ర‌ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రి టంగుటూరి ప్ర‌కాశం పంతులు జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌కాశం పంతులు చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. త‌హ‌శీల్దారు కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో జ‌యంతి వేడుక‌లు గురువారం నిర్వ‌హించారు.