Home ప్రకాశం నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో డాక్టర్ డోలా

నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో డాక్టర్ డోలా

446
0

ఒంగోలు : భాగ్యనగర్ 2వ లైన్ లో టంగుటూరు మండలం జయవరంకు చెందిన మల్లవరపు కోటిరెడ్డి నూతన గృహప్రవేశ మహోత్సవ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, టీడీపీ యువనాయకులు దామచర్ల సత్య హాజరై పూజల్లో పాల్గొన్నారు.