Home ఆధ్యాత్మికం భ‌క్త‌జ‌నంతో మ‌హానంది

భ‌క్త‌జ‌నంతో మ‌హానంది

564
0

మ‌హానంది : మ‌హానందిలోని నందీశ్వ‌రుని ద‌ర్శించుకునేందుకు కార్తీక సోమ‌వారం పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఆల‌యంలోని కొల‌నులో పుణ్య‌స్నానాలు ఆచ‌రించిన భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకున్నారు. దీపారాద‌న చేశారు.