Home ఆధ్యాత్మికం శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిన శివాల‌యాలు

శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిన శివాల‌యాలు

591
0

బాప‌ట్ల : కార్తీక సోమ‌వారం సంద‌ర్భంగా శివాల‌యాలు శివ‌నామ స్మ‌ర‌ణ‌తో మార్మోగాయి. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. వేకువ‌జామునే సూర్య‌లంక స‌ముద్ర‌పు ఒడ్డున భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించారు. స‌ముద్రునికి ప‌సుపు, కుంకుమ‌ల‌తో హార‌తి ప‌ట్టి తాంబూలం స‌మ‌ర్పించారు. అనంత‌రం స్వామివారిని ద‌ర్శించుకుని మొక్కులు తీర్చ‌కున్నారు.