Home వైద్యం ప‌ర్యావ‌ర‌ణంపై ఐఎంఎ అవ‌గాహ‌న సైకిల్ ర్యాలీ

ప‌ర్యావ‌ర‌ణంపై ఐఎంఎ అవ‌గాహ‌న సైకిల్ ర్యాలీ

379
0

చీరాల : ఆధునిక జీవ‌నంలో మోటారు వాహ‌నాల వాడ‌కం పెర‌గ‌డంతో పొల్యూష‌న్ పెరిగింద‌ని ప‌లువురు వైద్యులు పేర్కొన్నారు. పొల్యూష‌న్‌తోపాటు అనారోగ్యంకు గుర‌వుతున్నార‌ని సూచించారు. ఆరోగ్య‌వంత‌మైన జీవ‌నానికి సైకిల్‌పై తిరిగాల‌ని డాక్ట‌ర్లు సూచించారు. ఆరోగ్యం కాపాడుకోవాల‌ని చైత‌న్యం చేస్తూ ప్లేకార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ఐఎంఎ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ జి పున్నారావు, డాక్ట‌ర్ రామ‌కృష్ణ‌హ‌నుమాన్‌, డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రెడ్డి, డాక్ట‌ర్ పులిగ‌డ్డ శ్యాంసుంద‌ర్‌, టెక్నీషియ‌న్ పున్నారావు పాల్గొన్నారు.