Home గుంటూరు గౌతుల‌చ్ఛ‌న్న విగ్ర‌హ నిర్మాణానికి శంకుస్థాప‌న‌

గౌతుల‌చ్ఛ‌న్న విగ్ర‌హ నిర్మాణానికి శంకుస్థాప‌న‌

497
0

బాప‌ట్ల : చిల్ రోడ్లో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు స‌ర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహ నిర్మాణానికి గుంటూరు జిల్లా ఎంఎల్‌సి, టిడిపి బాపట్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అన్నం సతీష్ ప్ర‌భాక‌ర్ శుక్ర‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈసంద‌ర్భంగా స‌తీష్ మాట్లాడుతూ గౌతు ల‌చ్చ‌న్న సేవ‌ల‌ను గుర్తు చేశారు. రాజ‌కీయాల్లో ల‌చ్చ‌న్న వంటి నేత‌ల జీవితాలు ఆద‌ర్శం కావాల‌న్నారు.