Home ప్రకాశం డిఎస్‌పికి ఘ‌న స‌న్మానం

డిఎస్‌పికి ఘ‌న స‌న్మానం

289
0

మార్కాపురం : ఇటీవల కేసులు ఛేదించ‌డంలో మార్కాపురం డిఎస్‌పి ఇటీవ‌ల చూపిన ప‌నితీరుకు స్పందించిన పోలీసు శాఖ అవార్డు బ‌హ‌క‌రించిన సంద‌ర్భందా డిఎస్‌పిని మాజీ ఎంఎల్ఎ కందుల నారాయ‌ణ‌రెడ్డి అభినందించారు. కేసుల ప‌రిష్కారంలో పోలీసుల కృషిని ప్ర‌శంశించారు. కార్య‌క్ర‌మంలో మునిసిపల్ చైర్మెన్ వక్కలగడ్డ రాధికా మల్లికార్జున పాల్గొన్నారు.