చీరాల : ఈనెల 25న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచురించిన గోడపత్రికను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు బోస్, చరిత, సౌజన్య పాల్గొన్నారు.