Home గుంటూరు క్రికెట్ ఛాంపియ‌న్‌గా బాప‌ట్ల క‌మీష‌నర్ శ్రావ‌ణ్‌

క్రికెట్ ఛాంపియ‌న్‌గా బాప‌ట్ల క‌మీష‌నర్ శ్రావ‌ణ్‌

327
0

బాపట్ల : రేపల్లె, బాప‌ట్ల మున్సిపల్ సిబ్బందికి దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా క్రికెట్ టోర్న‌మెంట్ నిర్వ‌హించారు. టోర్న‌మెంట్‌లో రేప‌ల్లె మున్సిప‌ల్ సిబ్బంది జ‌ట్టు విజ‌యం సాధించింది. అయితే బాపట్ల మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ టోర్న‌మెంట్ ఆల్ రౌండ‌ర్‌గా నిలిచారు. విజేత‌లైన సిబ్బందికి ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులు అంద‌జేశారు.