Home ప్రకాశం ఆశా కార్యకర్తల ధర్నా

ఆశా కార్యకర్తల ధర్నా

387
0

చీరాల : ఈపురిపాలెం ప్రాదమిక ఆరోగ్య కేంద్రం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లుకు గత 5నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు అధ్యక్షులు దేవతోటి నాగేశ్వరరావు కోరారు. అనంతరం పిహెచ్సి అదికారులకు వినతి పత్రం అందజేశారు.