Home ప్రకాశం అధికారులు పక్షపాతం లేకుండా పనిచేయాలి

అధికారులు పక్షపాతం లేకుండా పనిచేయాలి

345
0

చీరాల : అధికారులు నిజాయితీగా పనిచేయాలని మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు సూచించారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తనిఖీ చేశారు. ఎవరో చెప్పారని కాకుండా స్వయంగా పరిశీలించి, చట్ట పరిధిలో పనిచ్చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపిపి గవిని శ్రీనివాసరావు, మాజిఎంపిటిసి ధనుంజయ, దేశాయిపేట ఎంపిటిసి కట్ట గంగయ్య, టిడిపి జిల్లా కార్యదర్శి బట్ట లీలానంద ప్రసాద్, ఎంపిటిసి ఎలిసమ్మ, రాము, రామణారెడ్డి, పిట్ట పొలయ్య, స్వామిదాసు, పిక్కి నారాయణ పాల్గొన్నారు.