అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో సభాపతి కోడెల శివప్రసాద్ సమావేశాలు ప్రారంభించారు. రెండో రోజు సభలో కరువు, డ్వాక్రా రుణ మాఫీ, ఎన్టీఆర్ గృహ నిర్మాణంపై చర్చిస్తున్నారు. ఏపీ శాసన సభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం…