Home ఆధ్యాత్మికం వైభవంగా దసరా ఉత్సవాలు

వైభవంగా దసరా ఉత్సవాలు

508
0

చీరాల : పట్టణంలోని వివిధ ఆలయాల్లో దసరా పండగ సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పేరాల జక్కావారి వీధిలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్నీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకరణలో పూజలు చేశారు. ఎనిమిదేళ్ల లోపు చిన్నారులు పూజలు చేశారు.

వాసవీ కన్యక పరమేశ్వరి అమ్మవారి కలశ ఉరేసింపు పట్టణంలో భక్తులను ఆకట్టుకునేలా చేశారు. ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో అమ్మవారికి పూజలు చేస్తున్నారు. వేటపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.