Home ప్రకాశం ఏంజిసి మార్కెట్ ఆవరణలో ఆర్యవైశ్య కార్తీక మాస సమారాధన

ఏంజిసి మార్కెట్ ఆవరణలో ఆర్యవైశ్య కార్తీక మాస సమారాధన

624
0

చీరాల : ఆర్యవైశ్య యువజన సంఘము ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ఆవరణలో కార్తీక సమరాధాన వేదికలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ వేడుకల్లో మొత్తం 5000 మంది పాల్గొన్నారని తెలిపారు. 258 మంది దంపతులతో వ్రతం జరిపించారని అన్నారు. దీనితో పాటు ప్రతి వారం అందరూ ఒక చోటు కలుస్తూ సంతోషంగా ఉండాలన్నారు. వేడుకల్లో అందరికి ఆటలపోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘము సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.