Home ప్రకాశం వైభవంగా బొడ్డు రాయి శంకుస్థాపన

వైభవంగా బొడ్డు రాయి శంకుస్థాపన

687
0

చీరాల : కొత్తపేటలో బొడ్డు రాయి, వేంకటేశ్వరస్వామి పాదాల ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణలతో పూజలు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులతోపాటు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైసిపి ఇంచార్జ్ యడం బాలాజీ, డాక్టర్ వరికూటి అమృతపాణి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.