Home ఆంధ్రప్రదేశ్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపిలో….

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపిలో….

331
0

కందుకూరు : మాజీ మంత్రి మానుగుంట మ‌హీధ‌ర‌రెడ్డి బుధ‌వారం ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో ఉన్న వైసిపి అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్ఆర్‌సిపిలో చేరారు. గ‌త కొద్దిరోజులుగా మ‌హిధ‌ర‌రెడ్డి పార్టీ మారనున్నార‌ని వ‌స్తున్న ప్ర‌చారానికి తెర‌ప‌డింది. ఆయ‌న చేరిక‌తో నియోజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. వైసిపిలోనూ అంత‌ర్గ‌త వివాదం మొద‌ల‌వ‌నుంది. ఈసంద‌ర్బంగా రాష్ట్ర భ‌విష్య‌త్తుకు జ‌గ‌న్ నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.