Home ప్రకాశం మాస్టర్ ప్లాన్ ప్రకారం చీరాల పట్టణంలో కొలతలు

మాస్టర్ ప్లాన్ ప్రకారం చీరాల పట్టణంలో కొలతలు

354
0

చీరాల : హైదరాబాద్ కు చెందిన రీజనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సంస్థ మాస్టర్ ప్లాం తయారు చేస్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ కోసం గుంటూరు మునిసిపల్ రీజనల్ అధికారి కార్యాలయ సిబ్బంది, జిల్లా సర్వే సిబ్బంది, చీరాల పట్టణ ప్రణాళికా సిబ్బంది చీరాల పట్టణంలో ప్రస్తుతం ఉన్న రోడ్లు, స్థలాన్ని కొలతలు తీశారు. ఎన్విరాన్మెంట్ స్టడీస్ వారు తయారు చేసిన మాస్టర్ ప్లానులో అంశాలను భౌతిక సర్వే ప్రకారం సవరణలు చేసి ఉన్నతాధికారులకు పంపారు. సర్వేలో టిపిఓ కె శ్రీనివాసరావు, రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.