పెద్దారవీడు : మండలని వివిధ వ్యాపార సంస్థలపై తూనికలు కొలతల అధికారులు దాడులు చేశారు. పత్తి కొనుగోలు చేసే వ్యాపారిపై తూనికలు, కొలతల అధికారి కొండారెడ్డి సోమవారం తనిఖీ చేశారు. పత్తి తూకం వేసే నాన్ స్టాప్ తుకాలు పరిశీలించారు. 100కిలోలుకి 30కిలోలు తక్కువ రావటం గమనించారు. వాహనాన్ని సీజ్ చేసి వ్యాపారిపై కేసు నమోదు చేశారు.