Home ప్రకాశం కనమల వారి వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ డోలా

కనమల వారి వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ డోలా

376
0

టంగుటూరు : బుచ్చిరాజుపాలెంకు చెందిన కనమల అన్నమ్మ కుమారుడి వివాహ మహోత్సవానికి కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, టీడీపీ యువనాయకులు దామచర్ల సత్య హాజరయ్యారు. నూతన వధువు, వరులను ఆశీర్వదించారు. వీరితోపాటు టిడిపి మండల అధ్యక్షులు కామని విజయ్ కుమార్, ఎంపీపీ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, కారుమంచి గ్రామ నాయకులు ప్రభాకర్ హాజరయ్యారు.