పొన్నలూరు : పొన్నలూరు గ్రామానికి చెందిన లింగంగుంట మలాద్రి కుమారుడి వివాహ మహోత్సవంలో నూతన వధూవరులను కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, టీడీపీ యువనాయకులు దామచర్ల సత్య, టిడిపి మండల మాజీ అధ్యక్షుడు మండవ ప్రసాద్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కర్ణ కోటిరెడ్డి ఆశీర్వదించారు.