సింగరాయకొండ : కనుమల్ల గ్రామంలో రావాలి జగన్ కావాలి కార్యక్రమాన్ని వైసిపి నియోజకవర్గ నాయకులు వరికూటి అశోక్ బాబు నిర్వహించారు. గడప గడపకు తిరిగి వైసిపి సంక్షేమ పథకాలను వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను అశోక్ సతీమణి సతీమణి లక్ష్మీ వివరించారు.
కార్యక్రమంలో కనుమల్ల గ్రామ నాయకులు గంజి కోటేశ్వరరావు, చొప్పర కోటయ్య ,చొప్పర సుబ్బారావు ,డోల పిచ్చయ్య ,కాకుమాని రామారావు ,తిరుపతి వెంకటేశ్వర్లు, తిరుపతి సుబ్బారావు ,మెండ శేషగిరి ,మెండ రవీంద్ర ,కుతల నారాయణ, చొప్పర సుబ్బారావు యూత్ నాయకులు కె.బాబురావు, చొప్పర శ్రీకాంత్, రాష్ట్ర సహాయక నాయకులు డాకా పిచ్చిరెడ్డి, జరుగుమల్లి మండల అధ్యక్షుడు పి నాగేశ్వరరావు, కొండపి మండల అధ్యక్షుడు అరికట్ల వేంకటేశ్వర్లు, మర్రిపూడి మండల అధ్యక్షుడు డీ మల్లికార్జున్, టంగుటూరు మండల అధ్యక్షుడు ఎం రాఘవరెడ్డి, రాష్ట్ర సహాయక సేవాదలు కె శేషారెడ్డి, కోమట్ల రాజశేఖర్ రెడ్డి, బి లక్ష్మీనారాయణ రెడ్డి, చింతపల్లి పెరయ్య, సింగరాయకొండ టౌన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ షేక్ కాలేష్, షేక్ ఆహామద్, ఖాజా హుస్సేన్ కలికివయ కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి, ఎరమల సుబ్బారావు, గడ్డం భాస్కర్, క్రిస్టయ్య, బాలకోటయ్య, బెల్లంకొండ కొండలరావు, శానంపూడి దత్తు పాల్గొన్నారు.