Home ప్రకాశం మాజీ కౌన్సిల‌ర్ మ‌ర‌క సుబ్బారావు ఇక‌లేరు

మాజీ కౌన్సిల‌ర్ మ‌ర‌క సుబ్బారావు ఇక‌లేరు

328
0

చీరాల : మాజీ కౌన్సిల‌ర్ మ‌ర‌క సుబ్బారావు క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయ‌న శుక్ర‌వారం క‌న్నుమూశారు. బొనిగ‌ల అశోక్‌కుమార్ మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌గా ఉన్న కాలంలో ఆయ‌న కౌన్సిల‌ర్‌గా ఉన్నారు.