Home ఉపాధి వైజాగ్ లారెన్స్ ల్యాబ్ కు ఎంపికైన విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఎంఎస్సీ విద్యార్థి

వైజాగ్ లారెన్స్ ల్యాబ్ కు ఎంపికైన విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఎంఎస్సీ విద్యార్థి

354
0

చీరాల : వైజాగ్ లారెన్స్ ల్యాబ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఎంఎస్సీ చదువుతున్న ఎమ్ శంకర్ తేజ్ కుమార్ ఎంపికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని కళాశాల సెక్రెటరీ అడ్డగడ వేణుగోపాల్ శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మన్నెపల్లి బ్రహ్మయ్య, కెమిస్ట్రీ హెచ్ఓడి డి రాజు పాల్గొన్నారు.