చీరాల : రామకృష్ణాపురం పంచాయితీ బోడిపాలెంకు చెందిన దేవరకొండ వెంకటేశ్వర్లు (60) సైకిల్‌పై చీరాల పట్టణంలోని కూరగాయల మార్కెట్‌కు వచ్చారు. సైకిల్‌పై వెళుతూ ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పడిపోవడాన్ని గమనించిన పాదచారులు వెంటనే పైకిలేపే లోపే తీవ్ర గుండెపోటుతో మృతి చెందారు.