Home బాపట్ల జగన్‌ను కలిసిన కోడూరి ప్రసాదరెడ్డి

జగన్‌ను కలిసిన కోడూరి ప్రసాదరెడ్డి

33
0

చీరాల : వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ను వైసిపి యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు కోడూరి ప్రసాదరెడ్డి కలిశారు. వైసిపి ఆవిర్భావం, వైఎస్‌ జగన్‌ గతంలో చేపట్టిన ఓదార్పు యాత్ర నుండి తాను వైసిపి కోసం పనిచేస్తున్నట్లు, తనకు యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంపట్ల వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞత చెప్పడంతో స్పందించిన జగన్‌ కష్టపడి పనిచేయాలని, పనిచేసే కార్యకర్తలను గుర్తుపెట్టుకుంటానని, అండగా ఉంటానని జగన్‌ అభినందించారు.