Home ఆధ్యాత్మికం పేర్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నరేంద్రవర్మ

పేర్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నరేంద్రవర్మ

428
0

బాపట్ల : మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో గ్రామ దేవత పేర్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో వేగేశన ఫౌండేషన్ ఛైర్మన్, టిడిపి బాపట్ల నియోజకవర్గ నాయకులు వేగేశన నరేంద్రవర్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హోమంలో పాల్గొన్నారు.