బాపట్ల : టిడిపి నియోజకవర్గ నాయకులు, వేగేశన ఫౌండేషన్ ఛైర్మన్ వేగేశన నరేంద్రవర్మ గ్రామ పలకరింపు, ఇంటిింటికి టిడిపి కార్యక్రమం చేపట్టారు. గ్రామాలు, పట్టణంలోని మునిసిపల్ వార్డుల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం బాపట్ల పట్టణంలోని ఒకటోవార్డు బేతకాలనీలో పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. మహిళలకు ప్రభుత్వ పథకాల బ్రోచర్ తోపారు, చీరను అందజేశారు. బేతనికాలనీని సందర్శించి కాలనీవాసులకు అండగా ఉంటామని చెప్పారు.