Tag: #cmchandrababu #apcm #chandrababu #cbnarmy #lokesh #mlayeluri #parchuru #chinaganjam
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన : ఏలూరి
చినగంజాం : ఎన్‌టిఆర్ సేవ పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండలంలోని పెద్దగంజాం పంచాయతీ కొత్త గొల్లపాలెం రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు సోమవారం పరిశీలించారు. గ్రామంలో...



