Tag: #chirala #medical #ntr
ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు
చీరాల : తెల్ల కార్డు ఉన్నవారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలను శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఉచితంగా పొందవచ్చని, ప్రస్తుతం ఒక్క రోజులోనే ఆపరేషన్ చేయడానికి కావలసిన పర్మిషన్ ట్రస్ట్...