Tag: #chirala #amanchi #Krishnamohan
వీర్లంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో ఆమంచి
చీరాల : మండలంలోని పాతచీరాల గ్రామంలో వీర్లంకమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి మాజీ ఎంఎల్‌ఎ ఆమంచి కృష్ణమోహన్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజ అనంతరం భక్తులకు అన్నదానం...