Tag: #Annadanam #Girls’HighSchool #Chirala #Chirala #MLSKondaiah
బాలికోన్నత పాఠశాల వద్ద అన్నదానం
చీరాల (DN5 News) : పట్టణంలోని కస్తూరిబా గాంధీ హై స్కూల్ ఆవరణలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణం ఉగాది పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఉగాది పండుగ తోపాటు...



