Home అంతర్జాతీయం ఖగోళ పరిశోధకుడు స్టీఫెన్ హ్యాకింగ్స్ ఇక లేరు

ఖగోళ పరిశోధకుడు స్టీఫెన్ హ్యాకింగ్స్ ఇక లేరు

504
0

ఇంటర్నెట్ డెస్క్ : ప్రముఖ ఖగోళ శాస్ర్తవేత్త స్టీఫెన్ హ్యాకింగ్స్ కన్నుమూశారు. గత కొంత కాలంగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. ఆయన ఈ ఉదయం కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అంతరిక్ష పరిశోధనలో స్టీఫెన్ చేసిన పరిశోధనలు, కృషి మరువలేనివి.