చీరాల : మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో ప్రేమించిన యువతి అమృత తండ్రి మారుతిరవు హత్య చేయించడానికి నిరసనగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో డివైఎఫ్ఐ కార్యదర్శి పి సాయిరాం మాట్లాడారు. పరువు పేరుతో అన్యోన్యంగా ఉన్న వారిని హత్య చేయడం దారుణమన్నారు. హత్యకు కారణమైన నిందితుడు మారుతిరవును కఠినంగా శిక్షించాలని కోరారు. ర్యాలీలో ఎస్ఎఫ్ఐ, కెవిపిఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎస్ ఎస్ ఐ డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ప్రణయ్ హత్య కేసు నిండుతూతులను శిక్షించాలని నిరసన