అమరావతి : రౌతు పెత్తనైతే గుర్రం మూడుకాళ్లతో పరుగులు తీస్తుందని విన్నాం. అందుకు సాక్ష్యం ఈ ఫోటోనే. బోరు ఉన్న కొద్ది ప్రదేశాన్ని వదిలేసి చుట్టూ ఎంత లోతు మట్టి తవ్వారో…. బోరు ఎక్కడుందో… ఆ బోరు ఉపయోగించడం ఎలా సాధ్యం? అధికారులు, ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది.