Home ప్రకాశం ఎస్సి కార్పొరేషన్ ఋణాలివ్వనందుకు అలబ్దిదారుల నిరసనప్రకాశంఎస్సి కార్పొరేషన్ ఋణాలివ్వనందుకు అలబ్దిదారుల నిరసనBy vijayadmin - July 27, 20183960FacebookTwitterPinterestWhatsApp చీరాల : ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల ఆంధ్రాబ్యాంక్ పరిధిలో మంజూరైన ఎస్సి కార్పొరేషన్ రుణాలు ఇచ్చేందుకు మేనేజర్ నిరాకరించారు. ప్రభుత్వం సబ్సిడీ మంజు చేస్తూ రుణాలు ఇవ్వాలని ఆదేశించినప్పటికి అధికారులు ఇబ్బంది ఎట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు.