Home గుంటూరు కొత్త‌రేష‌న్ కార్డుల పంపిణీ

కొత్త‌రేష‌న్ కార్డుల పంపిణీ

364
0

క‌ర్ల‌పాలెం : మండ‌లంలోని నర్రావారిపాలెంలో కొత్తగా మంజూరైన తెల్ల‌ రేషన్ కార్డులను టిడిపి మండ‌ల అధ్య‌క్షులు న‌క్క‌ల వెంక‌ట‌స్వామి, మ‌ర‌కా ర‌మేష్ గురువారం పంపిణీ చేశారు. ల‌బ్దిదారుల ఇళ్ల‌కు వెళ్లి కార్డుల‌ను అంద‌జేశారు.