చీరాల : రామకృష్టాపురంలోని 15మంది దివ్యాoగుల కుటుంబాలకు గురుదత్త ఇండ్రస్ట్రీస్ చేయూతతో నిత్యావసర సరుకులు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో చీరాల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, సెక్రటరీ ఎన్ జయప్రకాష్, డి డేవిడ్ రాజు, అబ్దుల్ పాల్గొన్నారు.