Home ప్రకాశం ఎన్ఆర్పీమ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం

ఎన్ఆర్పీమ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం

335
0

చీరాల : ఎన్ఆర్పీఎమ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆలూరి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులతో కలిసి విఠల్ నగర్, దండుబాట ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు వివరించారు. 14ఏళ్లలోపు పిల్లలను బడికి పంపించాలని సూచించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు బి నాగేశ్వరరావు, డి జగన్నదాచార్యులు, పివి సాయిబాబు, సిహెచ్ జెఫన్యా, సాల్మన్ రాజు, పి భానుచంద్రమూర్తి పాల్గొన్నారు.