Home బాపట్ల రక్షణ శాఖ సమీక్షలో ఎంపి కృష్ణప్రసాద్‌

రక్షణ శాఖ సమీక్షలో ఎంపి కృష్ణప్రసాద్‌

5
0

న్యూ ఢిల్లీ : ఢిల్లీలో జరిగిన హోమ్ అఫైర్స్‌కు సంబంధించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ‘సైబర్ క్రైమ్ – పర్యవసానాలు, రక్షణ, నివారణ’ అనే అంశంపై ఫైనాన్షియల్ సర్విసెస్ డిపార్ట్మెంట్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, మైటీ వంటి డిపార్ట్మెంట్లు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో తన ఆలోచనలు, సలహాలను లోక్ సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ వివరించారు.