బాపట్ల : ప్రధాని నరేంద్రమోదీ పాలనలో యుద్ధ విమానాల కొనుగోలులో బారి స్థాయిలో కుంభకోణం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాపట్ల నియోజకవర్గ కన్వీనర్ గా లేళ్ల వెంకతప్పయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు.