Home విద్య ఖోఖో జాతీయ క్రీడాకారునికి ప్రతిభా అవార్డువిద్యఖోఖో జాతీయ క్రీడాకారునికి ప్రతిభా అవార్డుBy vijayadmin - October 13, 20183350FacebookTwitterPinterestWhatsApp కనిగిరి : ఖేలో ఇండియా జాతీయ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయిలో ఖోఖోలో బంగారు పథకం సాధించిన షేక్ మహమ్మద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా అవార్డుకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.