Home గుంటూరు ఆక్వా ల్యాబ్ ప్రారంభించిన వేగేశన

ఆక్వా ల్యాబ్ ప్రారంభించిన వేగేశన

351
0

బాపట్ల : నందిరాజుతోట బస్ షెల్టర్ వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన కార్తికేయ ఆక్వా ల్యాబ్ ను వేగేశన ఫౌండేషన్ ఛైర్మన్, టిడిపి బాపట్ల నియోజకవర్గ నాయకులు వేగేశన నరేంద్ర వర్మ బుధవారం ప్రారంభించారు.