Home క్రైమ్ నేరాల నియంత్రణే పోలీసు శాఖా ద్వేయం : డిఎస్పీ గంగాధరం

నేరాల నియంత్రణే పోలీసు శాఖా ద్వేయం : డిఎస్పీ గంగాధరం

380
0

బాపట్ల : సబ్ డివిజన్ పరోధిలో ఎక్కడ నేరాల జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల డిఎస్పీ గంగాధరం తెలిపారు. తన ఆఫీసులో గురువారం జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందచేశారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో గత నెల రోజులుగా జరుగుతున్న నేరాలను పరిశీలించామన్నారు. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ముందుగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.